Man Takes Selfie Every Day for 10 Years | Oneindia Telugu

2021-01-07 155

Created using the selfies taken by the man named Niall Gray every single day for the past 10 years, the video shows his transformation from a 12-year-old boy into a 24-year-old man.

#Selfie
#NiallGray
#selfiesvideo
#Selfiefor10Years
#UK
#timelapsevideo
#సెల్ఫీ

సెల్ఫీలతో రికార్డ్ క్రియేట్ చేసాడు యూకే కి చెందిన యువ రేడియో జాకీ నియల్ గ్రే . 10 సంవత్సరాలుగా ప్రతీ రోజు సెల్ఫీ తీసుకుంటూ వాటన్నిటినీ కలిపి ఒక వీడియో చేసి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసాడు